Laya : సీనియర్ హీరోయిన్ చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోంది. యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తమ్ముడు మూవీలో ఆమె కీలక పాత్ర చేస్తోంది. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. జులై 4న రిలీజ్ కాబోతోంది. దీన్ని దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో లయకు ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. చెన్నకేశవరెడ్డి మూవీలో బాలకృష్ణకు సిస్టర్ గా…
V.V.Vinayak Birthday: వినాయక్ అంటే విక్టరీ… విజయమంటే వినాయక్ అన్న రీతిలో సాగిన దర్శకుడు వి.వి.వినాయక్. తెలుగులో పలువురు టాప్ స్టార్స్ తో బంపర్ హిట్స్ చూసిన వినాయక్ ప్రస్తుతం హిందీ చిత్రసీమలో తొలి అడుగు వేస్తున్నారు. తన మిత్రుడు రాజమౌళి తెలుగులో రూపొందించిన బ్లాక్ బస్టర్ ‘ఛత్రపతి’ ఆధారంగా హిందీలో వినాయక్ తన తొలి సినిమాను తెరకెక్కిస్తున్నారు. తనను దర్శకునిగా పరిచయం చేసిన నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు హీరో సాయి శ్రీనివాస్ ను ఈ…