Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్‌
  • Web Stories
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Uma Maheswari Death
  • Common Wealth Games
  • Parliament Monsoon Session
  • Heavy Rains
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Uncategorized Today Match Punjab Kings Vs Chennai Super Kings

ఐపీఎల్ 2021 : నేడు కింగ్స్ మధ్య యుద్ధంలో గెలుపెవరిది…?

Published Date :April 16, 2021
By Manohar
ఐపీఎల్ 2021 : నేడు కింగ్స్ మధ్య యుద్ధంలో గెలుపెవరిది…?

ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్లు గతంలో మొత్తం 23 సార్లు ఎదురుపడ్డగా చెన్నై 14 మ్యాచ్ లలో విజయం సాధిస్తే పంజాబ్ 9 మ్యాచ్ లలో గెలిచింది. ఇక గత ఐపీఎల్ లో కూడా లీగ్ దశలో చెన్నై పై ఆడిన చివరి మ్యాచ్ లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ కి వెళ్తుంది అనుకున్న పంజాబ్ ను ఓడించి తనతో పాటుగా ఇంటికి తీసుకువచ్చింది చెన్నై. అయితే ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన మొత్తం అన్ని సీజన్ లలో కేవలం ఐపీఎల్ 2020 లో మాత్రమే ఆ జట్టు ప్లే ఆఫ్స్ వెళ్లకుండా పాయింట్ల పట్టికలో చివరి నుండి రెండో స్థానంలో ముగించింది. కాన్ని ఈ ఏడాది ఆ జట్టులో మళ్ళీ రైనా రావడంతో ఆ జట్టు బలంగానే కనిపిస్తుంది. అలాగే పంజాబ్ జట్టులో కూడా వారి కెప్టెన్ రాహుల్ తో పాటుగా దీపక్ హుడా, గేల్ మంచి టచ్ లో కనిపిస్తున్నారు. ఇక  ఈరోజు మ్యాచ్ లో ఐపీఎల్ లో ముంబై తర్వాత అత్యధికంగా మూడు సార్లు టైటిల్ అందుకున్న చెన్నై జట్టు పైన ఒక్కేసారి ఫైనల్స్ లోకి అడుగు పెట్టిన పంజాబ్ విజయం సాధించగలదా… లేదా అనేది చూడాలి.

  • Tags
  • chennai super kings
  • PBKS vs CSK
  • punjab kings

WEB STORIES

యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు

"యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు"

పీఎం కిసాన్‌లో మీ పేరు ఉందా?.. ఇలా తెలుసుకోండి?

"పీఎం కిసాన్‌లో మీ పేరు ఉందా?.. ఇలా తెలుసుకోండి?"

భారతీయులు నమోదు చేసిన 10 వింత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

"భారతీయులు నమోదు చేసిన 10 వింత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్"

‘బ్యూటీ’ విటమిన్-‘ఈ’ వల్ల ఇన్ని ప్రయోజనాలా..

"‘బ్యూటీ’ విటమిన్-‘ఈ’ వల్ల ఇన్ని ప్రయోజనాలా.."

Minister Roja: మంత్రి రోజా అరుదైన రికార్డ్..!

"Minister Roja: మంత్రి రోజా అరుదైన రికార్డ్..!"

హైదరాబాద్ ఐకాన్ చార్మినార్.. 444వ బర్త్ డే ఈ రోజే..

"హైదరాబాద్ ఐకాన్ చార్మినార్.. 444వ బర్త్ డే ఈ రోజే.."

ఈ బిరుదులు కలిగిన ప్రముఖులు ఎవరో తెలుసా?

"ఈ బిరుదులు కలిగిన ప్రముఖులు ఎవరో తెలుసా?"

నువ్వులతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?

"నువ్వులతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?"

Tsunami : అతి పెద్ద 10 సునామీలు ఇవే..

"Tsunami : అతి పెద్ద 10 సునామీలు ఇవే.."

అరటిపండు తింటే బరువు పెరుగుతారా? తగ్గుతారా?

"అరటిపండు తింటే బరువు పెరుగుతారా? తగ్గుతారా?"

RELATED ARTICLES

Ravindra Jadeja: ఊహించని షాక్.. గుడ్‌బై చెప్పినట్టేనా?

Shikar Dhawan: ధావన్‌ను చితకబాదిన తండ్రి.. కారణం ఏంటంటే..?

SRH vs PBKS: హైదరాబాద్‌పై పంజాబ్ ఘనవిజయం

IPL 2022: సన్‌రైజర్స్ మోస్తరు స్కోరు.. చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ గెలిచేనా?

CSK: ఒక్కడు దూరమైతే.. ఇంత చెత్తగా ఆడతారా?

తాజావార్తలు

  • Ayman al-Zawahiri: అల్‌ఖైదా చీఫ్ హతం.. ధృవీకరించిన అమెరికా అధికారి

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • CM KCR on independance day: నేడు ప్రగతిభవన్​ లో సీఎం సమావేశం.. వజ్రోత్సవాలపై చర్చ

  • Breaking News : హైదరాబాద్ ప్రధాన రహదారిపై అడ్వకేట్ మల్లారెడ్డి హత్య

  • Ambati Rambabu: నా నియోజకవర్గంలో నా బెండు తీయడమా? అలా జరగదు..!!

ట్రెండింగ్‌

  • OnePlus 10T : తొలిసారిగా 16జీబీ ర్యాంతో వ‌న్‌ప్ల‌స్ 10టీ

  • Google Maps Street View : గూగుల్‌ మ్యాప్స్‌లో మళ్లీ స్ట్రీట్‌ వ్యూ ఫీచర్‌..

  • Highest Salary in India: అమ్మో.. ఆయన శాలరీ ఏడాదికి రూ.123 కోట్లా?

  • Medical Insurance : ఏవండోయ్‌.. మెడికల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..

  • President Of India: రాష్ట్రపతిగా జూలై 25నే ప్రమాణస్వీకారం ఎందుకు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions