Home
Chennai Super Kings
Chennai Super Kings News
-
CSK: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి సీనియర్ ఆటగాళ్ల పునరాగమనం..!
Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఐపీఎల్ 2027 సీజన్ ప్రారంభానికి ముందే సీఎస్కే తన కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు చేసింది. జట్టులో ఎన్నో ఏళ్లుగా కీలక పాత్ర పోషించిన ఇద్దరు పాత దిగ్గజాలు మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చారు. దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ ఆల్బీ మోర్కెల్, భారత్ మాజీ ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మలను అసిస్టెంట్ కోచ్‌లుగా నియమిస్తూ చెన్నై యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. -
MS Dhoni: “డాక్టర్లపైనే నమ్మకం ఉంచా.. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తా”.. రిటైర్మెంట్పై ధోనీ సంచలన ప్రకటన
MS Dhoni IPL 2027 Future: ఐపీఎల్ వచ్చే సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) స్టార్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆడతాడా లేదా అనే అంశంపై ఆయన ఓ స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబర్ లోపు తన ఐపీఎల్ భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. గతేడాది పిక్క గాయం (Calf issues) కారణంగా ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయారు. అదే సీజన్లో చెన్నై జట్టు ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేకపోయింది.… -
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
CSK Coaching Staff Changes: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జట్టు ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్‌ను నియమించిన సీఎస్కే యాజమాన్యం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జట్టు బ్యాటింగ్ కోచ్‌గా సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ హస్సీతో సీఎస్కే విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో చెన్నై జట్టు సహాయక సిబ్బందిలో మార్పుల వ్యవహారం క్రికెట్ వర్గాల్లో… -
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కి ప్రత్యేక స్థానం ఉంది.. టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ ఆ జట్టులో ఉండడం ఓ ఎత్తు అయితే.. ఏకంగా ఐదు సార్లు టైటిల్ గెలిచి సత్తా చాటింది ఆ జట్టు.. అయితే, లాస్ట్ సీజన్లో తడబడింది.. ధోనీ వస్తాడు.. మంచి ఫినిష్ ఇస్తాడు అని CSK ఫ్యాన్స్ ఎదురు చూసినా అది సాధ్యపడలేదు.. అయితే, ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కీలక… -
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
MS Dhoni CSK Stake: మిస్టర్ కూల్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పినా.. ఐపీఎల్లో కొనసాగుతున్నారు.. అయితే, ఐపీఎల్ 2026లో ఒక్క మ్యాచ్ కూడా ఆడింది లేదు.. అయితే, ధోనీ అంటే చెన్నై సూపర్ కింగ్స్.. CSK అంటే ఎంఎస్ ధోనీ.. అన్నట్టుగా.. ధోనీ ఫ్యాన్స్ మొత్తం.. సీఎస్కే ఫ్యాన్సే అనేదాంట్లో అతిశయోక్తి మాత్రం ఏ మాత్రం లేదు.. ధోనీ వల్లే.. ఆ జట్టుకు అంత ఫేమ్… -
CSK New Coach: సీఎస్కే కొత్త కోచ్.. ఎంఎస్ ధోనీ రెండు కీలక షరతులు!
ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కొత్త హెడ్ కోచ్ కోసం అన్వేషణ కొనసాగుతోంది. దీర్ఘకాలంగా సీఎస్కేకు కోచ్‌గా వ్యవహరించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇటీవల బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో తదుపరి కోచ్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వచ్చే వారంలో కొత్త కోచ్‌పై సీఎస్కే యాజమాన్యం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా నివేదిక… -
MS Dhoni: ధోనీ సంచలన నిర్ణయం.. మ్యాచ్‌లు ఆడేది లేదన్న సీఎస్కే దిగ్గజం..
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దిగ్గజ ఆటగాడు, మాజీ భారత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఐపీఎల్ భవిష్యత్తుపై మళ్లీ ఉత్కంఠ నెలకొంది. ధోనీ ఐపీఎల్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగడానికి ఎంతమాత్రం ఇష్టపడటం లేదని సీఎస్కే మాజీ బ్యాటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ వెల్లడించారు. ఒకవేళ ఐపీఎల్ ఆడటం కొనసాగిస్తే, తాను పూర్తి స్థాయి వికెట్ కీపర్-బ్యాటర్‌గానే మైదానంలో ఉంటానని ధోనీ స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయంతో 2027 ఐపీఎల్ సీజన్లో ధోనీ భాగస్వామ్యంపై అనిశ్చితి… -
CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!
CSK Head Coach: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కొత్త హెడ్ కోచ్ ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. 18 ఏళ్ల పాటు సీఎస్కేకు హెడ్ కోచ్‌గా సేవలందించిన న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వైదొలిగాడు. ఫ్లెమింగ్ స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. ఇయాన్ మోర్గాన్, మైక్ హస్సీ వంటి దిగ్గజాల పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, సీఎస్కే మాజీ… -
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
MS Dhoni to Take Final Call on CSK New Head Coach: ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కొత్త హెడ్ కోచ్ ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది. 18 ఏళ్ల పాటు జట్టుకు హెడ్ కోచ్‌గా సేవలందించిన న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్.. ఇటీవల ఫ్రాంచైజీతో విడిపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి కోసం సీఎస్కే అన్వేషణ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో… -
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
R Ashwin Hints CSK Head Coach: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కొత్త హెడ్ కోచ్ ఎవరన్న దానిపై ఇప్పటివరకు ఎలాంటి హింట్ లేదు. 2026 ఐపీఎల్ సీజన్లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత సుదీర్ఘకాలం జట్టుకు సేవలందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో సీఎస్కే తన బంధాన్ని తెంచేసుకుంది. దీంతో వచ్చే సీజన్‌కు కొత్త కోచ్ కోసం ఫ్రాంచైజీ అన్వేషణ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్, సీఎస్కే మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..