Home
Chennai Love Story
Chennai Love Story News
-
Chennai Love Story OTT Release: హిట్ రొమాంటిక్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’ ఓటీటీలోకి.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Chennai Love Story OTT Release: థియేటర్లలో ప్రేక్షకుల మనసు దోచుకున్న ప్రేమకథలు ఓటీటీలోకి వస్తే వాటిపై ఆసక్తి మరింత పెరుగుతుంది. అలాంటి సినిమాల్లో ఒకటైన కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. జూలైలో థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ రొమాంటిక్ డ్రామా, ఇప్పుడు ఒకేసారి ఐదు భాషల్లో ఓటీటీ ప్రేక్షకులను అలరించబోతోంది. 2026 జూలై 24న విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’… -
Tollywood : తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పోసుకుంటుందా?
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పోసుకుంటుందా? ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలో ఒక్క హిట్ లేని టాలీవుడ్ నాలుగు నెలల పాటు వెంటిలేటర్ మీద ఉంది. జూన్ నుంచి నెలకొక హిట్‌తో ఊపిరి పీల్చుకుంటుంది. ఈ నెలలో బాక్సాఫీస్‌కు లాభాలు తీసుకొచ్చిన సినిమా ఏంటి? వాచ్ దిస్. 2026 ఫస్ట్ హాఫ్ రిజల్ట్స్‌తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కాస్త బెటర్‌గా ఉన్నా, రెగ్యులర్‌గా వచ్చే 10% సక్సెస్‌కు ఇంకా టాలీవుడ్ చేరుకోలేదు. జూలైలో క్రేజీ మూవీస్ ఒక్కటి… -
Chennai Love Story :రివ్యూయర్స్ ను తిట్టకుండా.. మాట విన్నారు, హిట్టు కొట్టారు!
సినిమా ఇండస్ట్రీలో ఏదైనా సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే చాలు, దర్శకనిర్మాతలు సాధారణంగా రివ్యూయర్స్ పై మండిపడటం, పబ్లిక్ టాక్‌ను తప్పుపట్టడం చేస్తుంటారు. కానీ, ఇందుకు పూర్తిగా భిన్నంగా వ్యవహరించి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్. రివ్యూవర్లను బ్లేమ్ చేయకుండా, వారి మాటలని పట్టుకుని సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. ఈ మూవీ సక్సెస్ వెనుక ఉన్న బిగ్గెస్ట్ ప్లాట్ ట్విస్ట్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. రైటర్ కమ్ ప్రొడ్యూసర్… -
Chennai Love Story: అమెరికాలోనూ ‘చెన్నై లవ్ స్టోరీ’ జోరు.. ఐదు రోజుల్లో హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి కిరణ్ అబ్బవరం సినిమా
Chennai Love Story: బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు పెద్ద సంచలనాలు సృష్టించడం కొత్త విషయం కాదు. అయితే ప్రేక్షకుల మనసును హత్తుకునే కంటెంట్ ఉంటే, దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాల్లోనూ ఆదరణ లభిస్తుందని మరోసారి నిరూపిస్తోంది కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా, ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్లోనూ బలమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఈ సినిమా… -
SriGouriPriya: ‘మిస్ హైదరాబాద్’ నుంచి హీరోయిన్ వరకు.. తన జర్నీ గురించి చెప్పిన చెన్నై లవ్ స్టోరీ హీరోయిన్!
SriGouriPriya: ఇటీవల విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాతో హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, చదువు, సంగీతంపై గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ టీవీ యాంకర్‌గా పనిచేయలేదని, చిన్నప్పటి నుంచి కర్ణాటక సంగీతం, లలిత సంగీతం నేర్చుకుంటూ పెరిగానని అన్నారు. ప్రొఫెషనల్ సింగర్‌గా మారకపోయినా, పలు రియాలిటీ షోలలో పాల్గొన్నానని చెప్పారు. ఆ… -
Naga Chaitanya : కిరణ్ కు ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అని బాధపడ్డాను
చెన్నై లవ్ స్టోరీ’సక్సెస్ మీట్ కి వచ్చిన అక్కినేని నాగచైతన్య కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కాంతారా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ మాట్లాడిన తర్వాత నేను చాలా ఎమోషనల్ అయిపోయా స్టేజ్ మీద. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ గాట్ వెరీ ఎమోషనల్, ఇంటికి వెళ్ళాక ఆలోచించాను… ఎందుకు? ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అని? బట్ టుడే స్టాండింగ్ హియర్, ఐ యామ్ సో హ్యాపీ ఫర్ హిమ్! అన్నీ దాటేసి, ఒక… ఒక… -
SriGouriPriya: ‘నాకు కోపం వచ్చినా.. బాధైనా మావోడు బయటకు వస్తాడు’.. శ్రీ గౌరీ ప్రియ షాకింగ్ కామెంట్స్!
SriGouriPriya: ఇటీవల ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన తెలుగమ్మాయి హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ. తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ నటి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన నటన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సినిమాలో తన నటనను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారని, ముఖ్యంగా థియేటర్లలో ప్రేక్షకులు తన పాత్రను ఎంతో ఆప్యాయంగా స్వీకరించడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. “థియేటర్ విజిట్స్‌కు వెళ్లిన ప్రతిసారి… -
Sai Razesh : ఫస్ట్ డే డిజాస్టర్ టాక్.. ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నా!
చెన్నై లవ్ స్టోరీ సినిమా సక్సెస్ మీట్ లో నిర్మాత, రచయిత సాయి రాజేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. “నాకేదీ ఊరికే రాదు. రిజల్ట్ తర్వాత… హృదయ కాలేయం, కొబ్బరిమట్ట, కలర్ ఫోటో, బేబీ… ఇవన్నీ రిలీజ్ మార్నింగ్ షోలకి… మార్నింగ్ షో రిలీజ్ అయ్యే టైం కి కచ్చితంగా ఇవి ఫ్లాప్ సినిమాలు అని నేను ఇంటికి వెళ్ళిపోయి ఒంటరిగా ఏడ్చుకుంటూ ఉండేవాడిని… నాలుగు సినిమాలకి యునానిమస్ గా… ఆఖరికి బేబీకి కూడా ప్రసాద్ లో… -
Chennai Love Story:’చెన్నై లవ్ స్టోరీ’ గ్రాండ్ సక్సెస్ మీట్.. కిరణ్ అబ్బవరం ఎమోషనల్, నాగచైతన్యకు ప్రత్యేక కృతజ్ఞతలు!
Chennai Love Story: బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ గ్రాండ్’ విజయోత్సవ వేడుక ఈ రోజు ఘనంగా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు, నిర్మాతలు, దర్శకుడు, నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. సినిమా విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూనే, షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాలను వేదికపై పంచుకోవడంతో సక్సెస్ మీట్ భావోద్వేగంగా సాగింది. అలాగే ముఖ్య అతిధిగా నాగచైతన్య రావడంతో సక్సెస్ మీట్ మరింత కనుల… -
Chennai Love Story: ‘బేబీ’ని మించిన హిట్.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ అబ్బవరం, సాయి రాజేష్ ఎమోషనల్ కామెంట్స్
Chennai Love Story: థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సక్సెస్ మీట్లో దర్శకుడు సాయి రాజేష్, హీరో కిరణ్ అబ్బవరం సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘బేబీ’ తర్వాత మరోసారి విజయాన్ని అందుకున్న చిత్రబృందం సినిమా కోసం పడిన కష్టం గురించి మాట్లాడింది. ఈ సక్సెస్ మీట్లో రైటర్ సాయి రాజేష్ మాట్లాడుతూ తాము కేవలం ఒక సినిమా విజయంతో నిలిచిపోయే వాళ్లు కాదని నిరూపించుకోవాలనే పట్టుదలతో ‘చెన్నై లవ్ స్టోరీ’ని తెరకెక్కించామని అన్నారు.…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!