దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా నేరస్థుల్లో మార్పు రావడం లేదు. విద్య ఉన్నవాడు.. విద్య లేని వాడు ఒకే రీతిగా నేరాలు చేస్తున్నారు.
Popcorn : కొంతమందికి పాప్‌కార్న్ తినడమంటే చాలా ఇష్టం. ఎక్కడికెళ్లినా దీన్నే స్నాక్స్‌గా తీసుకుంటారు. అలాగే, చాలా మంది పిల్లలు పాప్‌కార్న్ తినడానికి ఇష్టపడతారు. అయితే పాప్ కార్న్ ఎక్కువగా తినే అలవాటు మానుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.
హైదరాబాద్ లోని అప్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిగూడలో కెమికల్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మ్యాన్‌హోల్‌లో కెమికల్ వేసి నీళ్లు పోస్తుండగా ఒక్కసారిగా అందులో బ్లాస్ట్ జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న క్లూస్ టీ సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టింది. కెమికల్ బ్లాస్ట్‌లో మరణించిన వ్యక్తిని భరత్ బాతోడ్ (కొడుకు).. గాయాలైన వ్యక్తిని గోపాల్ బాతోడ్‌గా (తండ్రి)గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి…