కోలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు ఆర్‌ఎస్‌జి చెల్లాదురై ఏప్రిల్ 29 సాయంత్రం చెన్నైలోని పెరియార్ నగర్‌లోని తన నివాసంలో మరణించారు. ఆయన అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరిగాయి. చెల్లాదురై తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న సీనియర్ నటుల్లో ఒకరు. గురువారం ఆయన తన నివాసంలోని బాత్రూంలో అపస్మారక స్థితిలో ఉన్నట