అధిక బరువు, ఊబకాయం చాలా మందిని వేధిస్తున్న సమస్యలు. ఆహారపు అలవాట్లు, హ్యూమన్ లైఫ్ స్టైల్ కారణంగా ఈ సమస్యల భారిన పడుతున్నారు. బరువు తగ్గేందుకు చేయని ప్రయోగం అంటూ ఉండదు. మితంగా ఆహారం తీసుకోవడం, వ్యాయామం, జిమ్ముల్లో చేరి చెమటోడ్చుతుంటారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది. వాటిల్లో జున్ను, టోఫు ఒకటి. పాల ఉత్పత్తులైన జున్ను తినొచ్చా? దీనికి ప్రత్యామ్నాయమైన టోఫును తీసుకోవచ్చా? అనే…