మనం ఎప్పుడైనా, ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నప్పుడు రోడ్డు మార్గం లేదా రైలు మార్గాలను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. ఇక సముద్రాల తీరాలలో ఉన్నవారు పడవ ప్రయాణాలను కూడా ఆశ్రయిస్తారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే విమాన మార్గాలను ఎంచుకుంటారు. దీని కారణం ఫ్లైట్ టికెట్ ధరలు. ఒక మనిషి ఫ్లైట్ ఎక్కి దిగాలంటే మినిమం 1000 రూపాయలైనా కట్టి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పేద, మధ్యతరగతి వ్యక్తులు విమాన ప్రయాణాలకు కాస్త దూరంగానే ఉంటారు. ఇకపోతే…