Bellamkonda Srinivas:బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో ప్రస్తుతం ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ. ఇస్తున్నాడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాను అదే పేరుతో బెల్లంకొండ హిందీలో రీమేక్ చేస్తున్నాడు.