ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీకావు. ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లోనే అందుబాటులో ఉంచుతోంది. అయితే నిపుణులు AI నుంచి వైద్య సలహా తీసుకోకూడదని, అది ఇంకా వైద్యుడిని భర్తీ చేసేంతగా అభివృద్ధి చెందలేదని చెబుతున్నారు. భవిష్యత్తులో AI వైద్యులను భర్తీ చేసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి దాని నుంచి వ్యాధి సంబంధిత సలహా తీసుకోకుండా ఉండాలని అంటున్నారు. ఈ క్రమంలో న్యూయార్క్‌కు చెందిన 60 ఏళ్ల వ్యక్తికి ChatGPT అలాంటి సలహా ఇచ్చింది.…