ChatGPT: ప్రముఖ AI చాట్‌బాట్ ChatGPT వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై యూజర్లు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగులను ఒకే గ్రూప్ సంభాషణకు ఆహ్వానించవచ్చు. ఈ గ్రూప్‌లో ChatGPT కూడా ఒక సభ్యుడిగా పాల్గొంటుంది. ఈ గ్రూప్ చాట్‌లు వినియోగదారుల వ్యక్తిగత చాట్‌ల నుంచి పూర్తిగా వేరుగా ఉంటాయి. ముఖ్యంగా మీ వ్యక్తిగత చాట్ మెమరీని గ్రూప్‌లోని ఇతరులతో పంచుకోదు. ఈ ఫీచర్ ప్రస్తుతం జపాన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, తైవాన్‌లలో…