Sharwanand As Charming Star: టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘మనమే’. ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. మనమే చిత్రం శుక్రవారం (జూన్ 7) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు దర్శకులు మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేశ్ తదితరులు ముఖ్య అతిథులుగా…