తెలుగు సినిమా పరిశ్రమలో మాస్ డైరెక్టర్‌గా పేరొందిన పూరీ జగన్నాధ్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో కలిసి ఓ కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఇటీవల కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూరీ సొంత నిర్మాణ సంస్థ ‘పూరీ కనెక్ట్స్’ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుందని, ఇందులో ఛార్మి కౌర్ నిర్మాతగా వ్యవహరించనుందని సమాచారం. గతంలో ఈ సినిమా నిర్మాణంలో ఛార్మి ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా జరుగుతుందని కొన్ని…
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అక్టోబర్ 23న జన్మించిన సంగతి తెలిసిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన పలు చిత్రాలు ఈ ఏడాది అక్టోబర్‌లో రీరిలీజ్ కానున్నాయి.
Charmi Kaur unfollowed Raviteja and Harish Shankar: టాలీవుడ్ లో కొన్ని షాకింగ్ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆగస్టు 15వ తేదీన అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ అది డిసెంబర్ కి వాయిదా పడడంతో ఆగస్టు 29వ తేదీన రిలీజ్ అవ్వాల్సిన డబుల్ ఇస్మార్ట్ సినిమాని ఆగస్టు 15వ తేదీకి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాకి…
దర్శకుడు పూరి జగన్నాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన పేరు అంటే ఎప్పటికీ ఒక బ్రాండే. ఆయనతో సినిమా చేయాలని ప్రతి హీరో కూడా కోరుకుంటారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి చిత్రంతో మొదటి హిట్ అందుకున్న పూరి.. ఆ తర్వాత ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, చిరుత, దేశముదురు లేటెస్ట్ గా ఇస్మార్ట్ శంకర్ ఇలా ఎన్నో భారీ హిట్స్ సొంతం చేసుకున్నారు.కాకపోతే ఇటీవల పూరి స్క్రిప్ట్స్ పై దృష్టిపెట్టడం…
Puri- Charmi: డైరెక్టర్ పూరి జగన్నాథ్- నటి, నిర్మాత ఛార్మీ మధ్య స్నేహ బంధాన్ని మించి ఇంకేదో ఉందని టాలీవుడ్ టాక్. ఛార్మీ వలనే.. పూరి, తన భార్య పిల్లలను పక్కన పెట్టాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి.
Puri Jagannath: డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పూరి- విజయ్ దేవరకొండ దర్శకత్వంలో లైగర్ సినిమా తెరకెక్కిన విషయం విదితమే.
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబో తెరకెక్కుతున్న ‘లైగర్’ షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ప్రొమోషనల్ మెటిరియల్ తో చిత్ర యూనిట్ అంచనాలను మరింతగా పెంచుతోంది. విజయ్ దేవరకొండ పాత్రను సూచించే సాలా క్రాస్ బ్రీడ్ అనే ట్యాగ్‌లైన్ బోల్డ్‌గా, ప్రభావవంతంగా అనిపిస్తోంది. దీనికి తగ్గట్టుగా ‘లైగర్’ టీమ్ ఒక స్టన్నింగ్ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ…
Vijay Devarakonda హీరోయిన్ తో పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోను లీక్ చేసింది కూడా హీరోయిన్ కావడం విశేషం. నిన్నటితరం హీరోయిన్, నేటితరం నిర్మాత ఛార్మి ఈ వీడియోను సోషల్ మీడియాలో వదిలింది. అందులో విజయ్ దేవరకొండ, అనన్య పాండే పార్టీలో మునిగితేలుతున్నారు. విషయంలోకి వెళ్తే… ధర్మ ప్రొడక్షన్స్ సీఈఓ అపూర్వ మెహతా పుట్టినరోజు వేడుకలో “లైగర్” టీం మొత్తం పాల్గొంది. ఛార్మి విడుదల చేసిన…