కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం “చార్లీ 777”. పరంవా స్టూడియోస్ బ్యానర్ పై జి.ఎస్. గుప్తా, రక్షిత్ శెట్టి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీత శృంగేరి, రాజ్ బి శెట్టి, బాబీ సింహా, డానిష్ సైట్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కిరణ్ రాజ్ కే దర్శకత్వంలో త�