Rain Alert : కేదార్‌నాథ్-యమునోత్రి, బద్రీనాథ్‌తో సహా చార్ధామ్ యాత్ర మార్గంలో వాతావరణం గురించి పెద్ద అప్‌డేట్ వచ్చింది. ఉత్తరాఖండ్ వాతావరణ సూచన, ప్రయాణ మార్గంలో వర్షం కారణంగా ఆరెంజ్ హెచ్చరిక జారీ చేయబడింది.
ఉత్తరాఖండ్ పేరు వినగానే మనకు చార్‌ధామ్ యాత్ర గుర్తుకు వస్తుంది. ఉత్తరాఖండ్‌ను దేవభూమిగా పిలుస్తారు. కేదారినాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఇలా ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అయితే, 2019లో అప్పటి ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ చార్‌ధామ్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డు కింద మొత్తం 51 దేవాలయాలను తీసుకొచ్చింది. అయితే, ఈ బోర్డు ఏర్పాటు కారణంగా తమ సంప్రదాయ హక్కుల ఉల్లంఘన జరుగుతందని పూజారులు ఆందోళన చేస్తున్నారు. ఈ బోర్డు చట్టాన్ని రద్దు…