Ram Charan : రామ్ చరణ్ లేటెస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో భారీ సినిమా చేస్తున్నాడు. గేమ్ ఛేంజర్ లాంటి సినిమా తర్వాత పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న మూవీ ఇది. దీని కోసం రామ్ చరణ్ తన లుక్ ను కూడా మార్చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన లుక్ ను చూస్తుంటే రంగస్థలంలో రామ్ చరణ్ లాగా కనిపిస్తున్నాడు. గడ్డం, మీసాలతో ఊర మాస్…
మరి కొన్ని గంటల్లో జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ లో మన ఇండియన్ సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’ జెండా ఎగరేస్తే చూడాలని భారతీయ సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా రెండు కేటగిరిల్లో నామినేట్ అయ్యింది. ఒకవేళ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఒక్క అవార్డ్ గెలిచినా మన ఇండియా సినిమా చరిత్రలో రాజమౌళి అండ్ టీం కొత్త చరిత్ర రాసినట్లే…