‘ది ఫ్యామిలీ మ్యాన్’ -2 వెబ్ సీరిస్ జనం ముందుకు వచ్చి చాలా రోజులే అయింది. అందులోని నటీనటులు మాత్రం ఆ హ్యాంగోవర్ నుండి బయటకు రాలేకపోతున్నారు. ఇప్పటికీ మనోజ్ బాజ్ పాయ్ ఆ వెబ్ సీరిస్ వర్కింగ్ స్టిల్స్ ట్వీట్ చేస్తూనే ఉన్నాడు. బుధవారం కూడా ఈ వెబ్ సీరిస్ చివరిలో ప్రధానమంత్రితో తివారి టీమ్ సత్కారం సం�