ఆ మధ్య ఓ భర్త తన భార్య ముక్కు అందంగా ఉందని.. ఏదోరోజు కొరుక్కు తింటానని చెప్పి చివరకు అన్నంత పని చేశాడు. మరో ఘటనలో ప్రియుడితో ప్రేమాయణం కొనసాగిస్తుందని కోపంతో ఊగిపోయిన భర్త తన భార్య ముక్కు కొరికాడు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. ఓ భర్త తన భార్య ముక్కును కొరికాడు. దీనికి గల కారణం ఏంటంటే.. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించే విషయంలో తలెత్తిన వివాదం ఈ ఘటనకు దారితీసింది. గాయపడిన…
Karnataka : కర్ణాటకలోని దావణగెరెలోని చన్నగిరి పోలీస్ స్టేషన్‌పై అల్లరి మూక దాడికి సంబంధించి 25 మందిని అరెస్టు చేశారు. ఈ మేరకు సోమవారం అధికారులు సమాచారం అందించారు.