Gmail Address: గూగుల్ (Google) తాజాగా ఒక కీలకమైన అప్‌డేట్‌ను తీసుకరానుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా @gmail.comతో ముగిసే గూగుల్ అకౌంట్ ఈమెయిల్‌ను కూడా ఇప్పుడు మార్చుకునే అవకాశం లభిస్తోంది. ఇప్పటివరకు జిమెయిల్ వినియోగదారులు తమ అకౌంట్ ఈమెయిల్‌ను మార్చుకోలేకపోయారు. కానీ non-@gmail.com ఈమెయిల్‌లకు మాత్రం ఈ సౌకర్యం ఉండేది. ఈ ఫీచర్ దశలవారీగా అందుబాటులోకి వస్తోంది. కాబట్టి వినియోగదారులకు ఇది వెంటనే కనిపించకపోవచ్చు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? ఈ కొత్త అప్‌డేట్‌తో మీరు…