OTR: నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నియామకంపై రచ్చ కొనసాగుతూనే ఉంది. పున్నా కైలాష్‌ను డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది మంత్రి కోమటిరెడ్డి వర్గం. పున్నాకు వ్యతిరేకంగా వెంకటరెడ్డి రాసిన లేఖతో మొదలైన పంచాయితీ అంతులేని కథలా కొనసాగుతూనే ఉంది. ఓవైపు పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలతో పున్నా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుండగా… మరోవైపు వాటికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గం సహాయ నిరాకరణ చేతిలో చీలికల్ని కొట్టొచ్చినట్టు…