సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ చంద్రముఖి. ఈ సినిమా హార్రర్ కామెడీ చిత్రాల్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది… `చంద్రముఖి` చిత్రంలో రజనీ మేనరిజం స్టైల్ అలాగే జ్యోతిక నట విశ్వరూపం సినిమాని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసింది.రీసెంట్ గా ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కింది.. `చంద్రముఖి2` పేరుతోనే ఈ సినిమాను రూపొందించారు. సీక్వెల్ లో నటించడానికి రజనీ ఆసక్తి చూపించక పోవడం తో ఆయన స్థానంలో రాఘవ లారెన్స్ హీరోగా నటించాడు..…