Chandramukhi 2 OTT streaming date: రాఘవ లారెన్స్ -కంగనా రనౌత్ ప్రధాన నటించిన చంద్రముఖి 2 ఇటీవల విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచి కొంత మేర కలెక్షన్లు కూడా సాధించింది. ఈ సినిమా “ది వ్యాక్సిన్ వార్” “ఫుక్రే 3″తో పాటు విడుదలైంది. హర్రర్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ చంద్రముఖి 2 సినిమా దాని ప్రీక్వెల్ సాధించిన చంద్రముఖి విజయ స్థాయికి కూడా చేరుకోలేకపోయింది. పి. వాసు దర్శకత్వం…