Chandrahaas Starrer Baraabar premistha to Release for Dasara: ఈటీవీ ప్రభాకర్ కుమారుడు, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, మేఘన ముఖర్జీ హీరో హీరోయిన్లుగా ఒక సినిమా తెరెక్కుతోంది. Cc క్రియేషన్స్ పతాకంపై సంపత్. వి. రుద్ర దర్శకత్వంలో గెడా చందు ,గాయత్రీ చిన్ని, వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకి ‘ బరాబర్ ప్రేమిస్తా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా…