Poonam kaur Supports TDP Chief Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి చేశారు అనే ఆరోపణలతో సీఐడీ అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక తాజాగా చంద్రబాబు తరపున వేసిన క్వాష్ పిటిషన్‌తో పాటు మరో రెండు పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసి…
Pawan Kalyan to Meet Chandrababu in Rajahmundry Central jail: ఏపీ నుంచి బిగ్ బ్రేకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. రేపు రాజమండ్రికి జనసేనాని పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. రాజమండ్రి జైల్లో స్నేహ బ్లాక్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తో జనసేన అధ్యక్షుడు పవన్ ములాఖాత్ కానున్నారు. జైలులో ఇద్దరు అగ్రనేతలు కలవనున్న క్రమంలో ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయి అనేది హాట్ టాపిక్ అవుతోంది. చంద్రబాబుకు మద్దతు తెలిపి, ధైర్యం చెప్పడానికి…
ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు అత్యవసర ఊరట దక్కలేదు. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను ఉన్నత న్యాయస్థానం వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఇరువైపుల వాదనలు వినాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
RK Roja fires on Balakrishna: చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన బావమరిది, టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రెస్ మీట్ గురించి స్పందించిన మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ గారి ప్రెస్ మీట్ చూసిన ప్రతి ఒక్కరూ ఇన్ని రోజులు వెన్నుపోటు దారుడు ఆ సీట్లో కూర్చున్నాడు, ఇప్పుడు మెంటల్ గాడు కూర్చున్నాడు అనుకుంటున్నారు. అది నేను…