కేసీఆర్, కేటీఆర్ తండ్రీ కొడుకులు ఇద్దరూ ముమ్మాటికీ తెలంగాణ ద్రోహులేనని మాజీ మంత్రి, బీజేపీ నేత చంద్ర శేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే కేటీఆర్ ఉలిక్కి పడుతున్నాడన్నారు. తెలంగాణ రైతులను ఆదు కొమ్మంటే, పంజాబ్ రైతులకు రూ.3 లక్షలు ఇస్తా అంటు న్నాడని ఎద్దేవా చేశారు. ఈ 7 ఏ