Chandra Mohan: దివికెగసిన దిగ్గజ కథానాయకుడు, ప్రేక్షకుల హృదయాల్లో ముద్ర వేసుకున్న నటుడు చంద్రమోహన్ సంస్మరణ సభ ఈ రోజు హైదరాబాద్ ఎఫ్ఎన్‌సిసిలో నిర్వహించారు. ఈ నెల 11వ తేదీన ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లారు. 13వ తేదీన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. చంద్రమోహన్ సంస్మరణ సభకు పలువురు సినిమా, మీడియా ప్రముఖులు హాజరై... ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Chandra Mohan is a Heroine’s Lucky Hand: ప్రస్తుత తరానికి చంద్రమోహన్ అంటే ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని మాత్రమే తెలుసు. ఒకప్పుడు ఆయన స్టార్ హీరో అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, శోభన్ బాబు, కృష్ణం రాజులకు ధీటుగా సినిమాలు చేశారు. చంద్రమోహన్‌కు ‘నిర్మాత హీరో’ అనే ట్యాగ్ కూడా ఉంది. ఆయన నటించిన సినిమాలు ఎక్కువ శాతం విజయవంతం అయినవే ఉండడం అందుకు కారణం. వరుస విజయాల…
Celebrities mourn the death of Chandra Mohan: సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చంద్రమోహన్ మృతికి సంతాపం ప్రకటిస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చంద్రమోహన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, సాయి తేజ్.. ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్…
Chandra Mohan Last Movie is Oxygen: టాలీవుడ్ ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (నవంబరు 11) తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్ మృతితో తెలుగు చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. హీరోగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చంద్రమోహన్…
Tollywood Senior Actor Chandra Mohan Dies: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు, కథనాయకుడు చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో శనివారం ఉదయం 9.45 గంటలకు హృద్రోగంతో కన్నుమూశారు. ఆయన వయసు 78 ఏళ్లు. చంద్రమోహన్‌కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. గత కొన్నాళ్లుగా షుగర్‌తో బాధపడుతున్న చంద్రమోహన్.. కొన్నాళ్లుగా కిడ్నీ డయాలసిస్ జరుగుతోంది. 1945 మే 23న క్రిష్ణా జిల్లా…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ క్రియేట్ చేసిన సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ 'ఏటీఎం'. ఈ వెబ్ సీరిస్ ఇదే నెల 20 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది.
చిత్రసీమ అంటేనే చిత్ర విచిత్రాలకు నెలవు. ఒకే కథ అటూ ఇటూ తిరిగి, మళ్ళీ మనముందు వాలుతూ ఉంటుంది. ప్రేక్షకులు సైతం తెలిసిన కథనే చూసి ఆనందించిన సందర్భాలున్నాయి. 1953లో రేలంగి, అంజలీదేవి జంటగా సి.పుల్లయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘పక్కయింటి అమ్మాయి’ చిత్రం ఆ రోజుల్లో మంచి వినోదం పంచి విజయం సాధించింది. దాదాపు 28 సంవత్సరాల తరువాత అదే కథ ‘పక్కింటి అమ్మాయి’గా పునర్నిర్మితమై అలరించింది. అసలు ఈ కథ బెంగాల్ నుండి దిగుమతి చేసుకున్నది.…
‘అంగుళం అదనంగా ఉంటే అందరినీ ఆడించేవాడు’ అంటూ చంద్రమోహన్ ను గురించి ఓ వేదికపై అక్కినేని నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అయితేనేమీ ‘మహా గట్టివాడు’ అంటూ కితాబునిచ్చారు.చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. చదివింది అగ్రికల్చర్ బి.ఎస్సీ, చదువుకొనే రోజుల నుంచీ నాటకాలు వేయడంలో దిట్ట. అదే పట్టుతో చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం చేయకుండా చిత్రసీమవైపు పరుగు తీశారు. ఆరంభంలోనే బి.యన్.రెడ్డి వంటి మేటి దర్శకుని దృష్టిలో పడ్డారు. ఆయనే చంద్రమోహన్ అని నామకరణం చేశారు.…