బుల్లితెర నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా నటించిన చిత్రం ‘రామ్ నగర్ బన్నీ’ శ్రీనివాస్ మహాత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ కలిసి నిర్మించారు. విస్మయ శ్రీ, రిచా జోషి, అంబివకా వాని, రితూ మంత్ర హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా గతేడాది అక్టోబర్ లో థియేటర్లో రిలీజ్ అయింది. విడుదలకు ముందు కొడుకు కోసం ప్రభాకర్ ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేశాడు. అయితే…