జ్యోతిషశాస్త్రంలో తొమ్మిది గ్రహాలలో సూర్యుని తర్వాత చంద్రుడు అత్యంత ముఖ్యమైన గ్రహం. జ్యోతిషశాస్త్రంలో చంద్రుడు లేకుండా పండితులు ఎటువంటి లెక్కలు చేయలేరు. అందుకే జ్యోతిషశాస్త్రంలో చంద్రుడికి ప్రముఖ స్థానం ఉంది. ఇది భూమికి దగ్గరగా ఉంటుంది కాబట్టి నేరుగా ప్రభావితం చేస్తుంది. చంద్రునిపై జరిగే ప్రతి సంఘటన భూమిపై ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. వాటిల్లో గ్రహణాలు కూడా ప్రభావం చూపుతాయంటున్నారు. నేడు సంపూర్ణ చంద్రగ్రహణం చోటుచేసుకోనుంది. దీన్నే బ్లడ్ మూన్ గా పిలుస్తారు. హోళీ పర్వదినాన చంద్రగ్రహణం…