ప్రముఖ యూట్యూబర్ చందుసాయి పరిస్థితి గురించి గత ఏడాది తెగ చక్కర్లు కొట్టింది.. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఓ యువతిని చందు సాయి తన పుట్టిన రోజు వేడుకకు ఆహ్వానించి ఆమె పై లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు.. ఆ కేసు నుంచి మొత్తానికి బయటపడ్డాడు.. తాజాగా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.. జైలుకి వెళ్లిన చందు…