శనగపప్పు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తాలింపు దినుసుగా వాడతారు.. కూరలు, స్వీట్స్, స్నాక్స్ ఇలా ఎన్నో రకాల వంటలను తయారు చేసుకుంటుంటారు.. అయితే ఈ పప్పుతో మనం రుచిగా, కరకరలాడుతూ ఉండే వడలను కూడా తయారు చేసుకోవచ్చు. శనగపప్పుతో చేసే ఈ వడలు చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి చాలా చక్కగా ఉంటాయి. ఎంతో రుచిగా ఉంటాయి.. బయట తొలకరి చినుకులు పడుతుంటే లోపలికి వేడి వేడి వడ వెళుతుంటే ఏముంటుంది.. ఎన్ని…