Champion: చిత్రసీమలో ప్రస్తుతం ఒకప్పటి వాస్తవాలను వెండి తెరపై ఆవిష్కరిస్తున్న ట్రెండ్ నడుస్తుంది. అందులో భాగంగా టాలీవుడ్ స్టార్ శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన ‘ఛాంపియన్’ సినిమా వస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ చిత్రంలో భైరాన్‌పల్లికి ప్రత్యేక స్థానం ఉన్నట్లు ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రచార చిత్రాల ద్వారా తెలుస్తుంది. ఇంతకీ మీలో ఎంత మందికి భైరాన్‌పల్లి కథ తెలుసు.. ఈ స్టోరీలో అసలు భైరాన్‌పల్లిలో ఏం జరిగింది, ఎందుకు ఈ ఊరుకు చరిత్ర పుటల్లో…