నేటి అత్యాధునిక యుగంలో టెక్నాలజీ ఎంత ముందుకు పోయినా.. ప్రాచీన కాలల్లో దాగున్న రహస్యాలను తెలుసుకోలేకపోతోంది అనడంలో అతిశయోక్త లేదు. మన పూర్వీకులు అందించిన వైద్యజ్ఞాన సంపదను పక్కకు పెట్టి.. ఆధునాతన వైద్యాల కోసం పరుగులు పెడుతున్నాం. అయితే.. డాక్టర్ సత్య సింధూజ మాత్రం ప్రాచీన వైద్యంపై మక్కువతో ప్రజలు ఈ వైద్య అందాలనే సదుద్దేశంతో ‘‘చక్ర సిద్ధ’ పేరుతో సహజ చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎలాంటి ఔషధాల ప్రమేయం లేకుండా.. శరీరం తన లోని అంతర్గత…