సినిమాల్లో స్టార్టింగ్ హీరో-హీరోయిన్ కలవడం, ఈ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడడం, హ్యాపీగా ఉండడం, పెళ్లి చేసుకోవడంతో ప్రేమకథలు ఎండ్ అవుతూ ఉంటాయి. ఇప్పటివరకూ రిలీజ్ అయిన ప్రేమకథా సినిమాల్లో ఉండే సింగల్ లైన్ కథ ఇదే. అచ్చం ఇలాంటి కథనే నిజ జీవితంలో ఫేస్ చేశారు అక్కినేని నాగ చైతన్య, సమంతా. ఏం మాయ చేసావే సినిమాలో కలిసి నటించిన ఈ ఇద్దరూ రియల్ లైఫ్ లో కూడా ప్రేమలో పడ్డారు. కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత…