Save The Tigers 2: ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, వేణు యెల్దండి, సీరత్ కపూర్, పావని గంగిరెడ్డి, దేవయాని, దర్శన బానిక్, హర్ష వర్థన్ ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ సేవ్ ద టైగర్స్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
నటుడు తేజా కాకుమాను రూపొందించిన 'సేవ్ ది టైగర్స్' వెబ్ సీరిస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కాబోతోంది. క్లీన్ ఎంటర్ టైనర్ గా ఇది రూపుదిద్దుకుందని మేకర్స్ చెబుతున్నారు.
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఆశీస్సులతో ఆయన పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ పేరుతో కొత్త బ్యానర్ ని స్థాపించారు. నటసింహ నందమూరి బాలకృష్ణ ఈ బ్యానర్ ను మే 28న గ్రాండ్ గా లాంచ్ చేశారు. బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం1గా నందమూరి జయకృష్ణ కుమారుడు, నందమూరి చైతన్య కృష్ణని హీరోగా పరిచయం చేస్తూ వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఒక వైవిధ్యమైన చిత్రం నిర్మిస్తున్నారు. ఈ…