అఖిల్ రాజ్, తేజస్విని ప్రధాన పాత్రల్లో నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈటీవీ విన్ ప్రొడక్షన్స్ పతాకంపై సాయిలు కంపాటి దర్శకత్వంలో, డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో, వేణు ఊడుగుల – రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ చిత్రం ముఖ్యంగా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. కంటెంట్ బాగుంటే ఎలాంటి మూవీ అయిన ప్రేక్షకులు ఆదరిస్తారు అని ‘రాజు వెడ్స్ రాంబాయి’ నిరూపించింది. అయితే ఈ మూవీలో…