ఏపీ ఫైబర్ నెట్ లాభాలు అప్పులు తీర్చడానికే సరిపోతాయి అని చైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత , నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నిర్ణయాలు వల్ల నష్టం జరిగింది అని తెలిపారు. సిఐడి విచారణ తర్వాత బాధ్యులైన అందరూ బయటకు వస్తారు. తేరా సాఫ్ట్ కు క్రాంట్రాక్టు లు ఇచ్చేప్పుడు అప్పటి మాంత్రి మండలి ఏం చేసింది అని ప్రశ్నించారు. ఆర్ధిక మంత్రి పరిశీలనలోకి రాకుండానే జరిగిందా అని అడిగారు. సమగ్ర దర్యాప్తు తర్వాత…