భాగ్యనగరంలో అలజడి సృష్టించిన చైన్ స్నాచర్లు అరెస్ట్ చేసారు పోలీసులు. ఇద్దరు చైన్ స్నాచర్లు విశాంత్, రాహుల్ ను సైబరాబాద్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. గుల్బర్గా నుండి జూలై 22న నగరానికి వచ్చిన చైన్ స్నాచర్స్ బైక్ పై వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. జూలై 22 న కొండాపూర్, మూసాపేట్ ఆర్సిపురం లో ముగ్గురు మహిళల చైన్ లు స్నాచింగ్ చేసినట్లు వెల్లడించారు. జులై 25న ఇద్దరు బైకుపై మియాపూర్ లోని మాతృశ్రీ కాలనీ మహిళ గొలుసు…