Chahatt-Khanna : బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు ఎంత త్వరగా ప్రేమ వివాహాలు చేసుకుంటారో తెలిసిందే. అక్కడ ఎక్కువగా డేటింగ్ లు ఆ తర్వాత పెళ్లిల్లు కామన్ గానే జరుగుతాయి. ఇక పెళ్లిళ్లు ఎంత త్వరగా జరుగుతాయో.. అంతే త్వరగా విడాకులు కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు చాహత్ కన్నా కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కుంటోంది. ఆమె గతంలో రెండు సార్లు పెళ్లి చేసుకుని ఇద్దరితో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి తన లైఫ్ ఏమీ బాగా లేదని…