Divorce: భారత స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ తాజాగా విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. 2020లో వివాహం చేసుకున్న ఈ జంట, ఐదేళ్లలోపు విడిపోవాలని నిర్ణయించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వీరి మధ్య విభేదాలకు ప్రధాన కారణం ఏమిటనేది తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ జర్నలిస్ట్ విక్కీ లాల్వానీ నివేదిక ప్రకారం.. చాహల్, ధనశ్రీ విడాకులకు ప్రధాన కారణం ముంబైకి మారాలన్న విషయంపై వచ్చిన అభిప్రాయ భేదాలేనని తెలుస్తోంది. ధనశ్రీ…