Yuzvendra Chahal: గత కొన్ని రోజులుగా టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకుల వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ జంట త్వరలో విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, వీరు ఇప్పటి వరకు ఈ వార్తలపై అధికారికంగా స్పందించలేదు. విడాకుల అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుండగానే, చాహల్ తాగి మత్తులో మీడియాకు చిక్కిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో చాహల్ వీడియో…