(సెప్టెంబర్ 13న సిహెచ్. నారాయణరావు జయంతి) తెలుగు తెరపై అందాల నటుడు అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది నటరత్న యన్టీఆర్. ఆ తరువాత శోభన్ బాబు. వీరిద్దరి కంటే ముందే ‘అందాల నటుడు’ అన్న టైటిల్ సంపాదించారు చదలవాడు నారాయణరావు. చిత్రసీమలో సిహెచ్. నారాయణరావుగా ప్రసిద్ధి చెందిన ఆయన తెలుగువారి తొలి గ్�