China GJ-X Drone: డ్రాగన్ దేశంలో కొత్త డ్రోన్ కనిపించింది. వాస్తవానికి ఈ డ్రోన్ ప్రపంచానికి కనిపించిన తర్వాత నుంచి అనేక అనుమానాలకు దారి తీసింది. ఇంతకీ ఈ డ్రోన్ నెక్స్ట్ జనరేషన్ బాంబర్ కాదు కదా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. చైనా కొత్త స్టెల్త్ డ్రోన్ GJ-X మొదటిసారిగా ఆకాశంలో ఎగురుతూ కనిపించింది. ఇది తరువాతి తరం బాంబర్ అని చాలా మంది విశ్వసిస్తారు. ఈ డ్రోన్ పైలట్ లేకుండా…