సమంత విజయ్ దేవరకొండకి జంటగా ఖుషి సినిమాలో నటించింది.. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ సినిమా సెప్టెంబర్ 1న ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.చాలా కాలం తర్వాత సమంత లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తుంది.. ఇటీవల విడుదల అయిన ఖుషి ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.అయితే ఖుషి చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు సమంత అటెండ్ అవ్వలేదు.దీనితో ఈమె పై సోషల్…
స్టార్ హీరోయిన్ సమంత దాదాపు ఏడాది పాటు సినిమా లకు బ్రేక్ తీసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి.. పెద్ద ఎత్తున ఈ విషయమై చర్చ కూడా జరుగుతోంది.సిటాడెల్ సిరీస్ ఇంకా ఖుషి సినిమాల షూటింగ్స్ పూర్తి అయిన తర్వాత మాత్రమే సమంత బ్రేక్ తీసుకుంటుందని కొందరు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. ఈ రెండు కూడా గత సంవత్సరమే పూర్తి అవ్వాల్సి ఉంది. కానీ సమంత మయో సైటిస్ అనారోగ్య సమస్యల కారణంగా…
తెలుగు, తమిళ్ లో ఎన్నో సినిమా ల్లో నటించి మెప్పించింది సమంత. ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో తెలుగు మరియు తమిళం లో అంతగా ఆఫర్లు దక్కించుకోవడం లేదు.సమంత కి ఆఫర్లు వస్తున్నాయి కానీ ఆమె ఆసక్తి చూపడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆమె బాలీవుడ్ పై దృష్టి పెట్టింది అని కామెంట్ చేస్తున్నారు. అందుకే ఇక పై అన్ని సినిమా లు అక్కడే చేయాలని…
కొన్ని సినిమాలు ఇష్టం లేకున్నా బలవంతంగా హీరోయిన్లు చేయాల్సి వస్తుంది. దానికి ఎన్నో రకాల కారణాలు అయితే ఉంటాయి. పెద్ద డైరెక్టర్ అని అవ్వచ్చు లేదా పెద్ద హీరో అని కూడా కారణం అయి ఉండవచ్చు.సినిమా చేయను అంటే కెరీర్ కు పూర్తిగా ఫుల్ స్టాప్ పడిపోతుందేమో.. ఆఫర్లు అస్సలు రావేమో అనే భయంతో చాలా మంది హీరోయిన్లు నచ్చకున్నా కొన్ని పాత్రలు చేయాల్సి వస్తుంది.ఇదే విషయాన్ని ఎంతో మంది నటీమణులు బహిరంగంగానే తెలిపారు.తాజాగా బాలీవుడ్ బ్యూటీ…