Flood Watch For Floods Update: ఇటీవల దేశవ్యాప్తంగా వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. హిమచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో వరదల దాటికి నదులు ఉప్పొంగి ప్రవహించాయి.కొండచరియాలు విరిగిపడ్డాయి. అంతేకాకుండా పలుచోట్ల భవనాలు సైతం వరద ధాటికి కొట్టుకుపోయాయి. ఎంతో మంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పొయారు. ఇక దేశవ్యాప్తంగా వరదలు పెరగడంతో కేంద్ర జలశక్తి కమిషన్ (సీడబ్ల్యూసీ) ‘ఫ్లడ్‌వాచ్’ (FloodWatch) పేరుతో ఓ సరికొత్త యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ సాయంతో దేశంలో ఏ…