కేంద్రం బోర్లకు మీటర్లు పెడతామని ఎప్పుడూ చెప్పలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అయితే.. రైతులకు సబ్సిడీ ఇవ్వొద్దని చెప్పలేదని వివరించారు. తెలంగాణ పేదలకు సబ్సిడీ పథకాలు అమలు చేసేందుకు కేంద్రం ఎప్పుడు ముందుంటుందన్నారు. కానీ.. సీఎం కేసీఆర్ శాసనసభలో కేంద్రంపై తప్పుడు ప్రచారం చేసి లబ్దిపొందే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. డిస్కంలు, డిస్ట్రిబ్యూటర్లు, జెన్ కో, ట్రాన్స్ కో కంపెనీలకు బకాయిలు చెల్లించాలని తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలను కేంద్రం…
Genco CMD Prabhakar Rao comments on Central Electricity Amendment Bill: కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ సవరణ బిల్లు వల్ల విద్యుత్ సంస్థలకు తీవ్ర నష్టాలు వస్తాయని అన్నారు జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు. ఇప్పటికే ఈ విద్యుత్ సవరణ బిల్లును సీఎం కేసీఆర్ వ్యతిరేకించారని.. బిల్లను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మాణం చేశారని అన్నారు. ఈ చట్ట సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని అన్నారు. త్వరలో విద్యుత్ ఉద్యోగులకు తీపి కబురు…