ఫ్లైట్‌లో ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వాస్తవానికి క్లిప్‌లో ఉన్న విమానం భూమి నుంచి వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ విమానం అత్యవసర తలుపును ఒక వ్యక్తి అకస్మాత్తుగా తెరవడానికి ప్రయత్నిస్తాడు.
Hero MotoCorp: కొన్ని సంస్థలు విడిపోయిన తర్వాత తమ ఉనికిని కోల్పోతాయి.. మరికొన్ని మాత్రం.. ఉవ్వెత్తున ఎగిసిపడతాయి.. అలాంటి కోవకు చెందింది హీరో మోటాకార్ప్ అని చెప్పాలి.. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్.. తన బైక్‌లను కేవలం భారతదేశంలో మాత్రమే విక్రయించకుండా.. ప్రపంచవ్యాప్తంగా తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది.. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌లో బైక్‌లను విడుదల చేస్తూ తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తోంది. దీంతో.. ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ…