కేంద్ర ప్రభుత్వం దేశంలో 2027 జనాభా లెక్కల మొదటి దశకు సంబంధించిన ప్రశ్నావళి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా జనాభా లెక్కల ప్రక్రియకు సన్నాహాలు ప్రారంభిస్తూ, మొదటి దశ జనాభా లెక్కల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సంవత్సరం మొదటి దశ జనాభా లెక్కింపు ప్రారంభం కానుంది. ఇది ఏప్రిల్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఈ ప్రక్రియ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహించనున్నారు. 2027 జనాభా లెక్కల…