Allu Sneha : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్న భార్య అల్లు స్నేహకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు ఇన్ స్టాలో 9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. అలాగే అల్లు అర్జున్ తో పాటు పిల్లలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గానే ఆమె తన బర్త్ డేను గ్రాండ్ గా భర్తతో కలిసి…