Tollywood Heros : టలీవుడ్ హీరోలు కేవలం సినిమాల్లోనే కాకుండా బిజినెస్ లో కూడా బాగానే సంపాదిస్తున్నారు. రియల్ ఎస్టేట్ తో పాటు రెస్టారెంట్ బిజినెస్ లు కూడా ఉన్నాయి. ఇందులో ముందుగా చెప్పాల్సింది హీరో నాగార్జున గురించి. ఆయనకు హైదరాబాద్ లో ఎన్ గ్రిల్ (N Grill), ఎన్ ఏషియన్ (N Asian) రెస్టారెంట్లు ఉన్నాయి. ఇవి చాలా ఫేమస్. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు ANV రెస్టారెంట్లు స్థాపించాడు. ఇందులో లగ్జరీ డైనింగ్…