Rana : హీరో రానా తండ్రి కాబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దగ్గుబాటి ఫ్యామిలీలోకి వారసుడు వస్తాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఇప్పటి వరకు రానా స్పందించలేదు. కానీ ఓ మంచి రోజు చూసి ఈ గుడ్ న్యూస్ చెప్పాలని భావిస్తున్నాడంట. ప్రస్తుతం మిహికా బజాజ్ గర్భం దాల్చడంతో దగ్గరుండి చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు రానా విషయంలో కూడా ఇలాంటి న్యూస్…